🕒
🕒
BREAKING NEWS
నర్ణపట్టి-శాహమాజ్య అమ్మతే ఖారత్ ఎక్కైవ్రెను : తెలుగు రాష్ట్రాల రూట గ్రేడ్ ● ఆ ద్వార్థం ఇచ్చిన ఎక్కడనుంచి వచ్చింది? ● 'కళుమి నేతల

chithhooru

చిత్తూరు జిల్లాలో ఒక కుటుంబం బైక్ రిపేర్ సమయంలో ఇంట్లోనే ఇంజిన్ ఆన్‌లో ఉంచడంతో విషవాయువులు వ్యాపించి నలుగురు ప్రాణాలు కోల్పోయిన విషాద ఘటన చోటుచేసుకుంది. పోలీసులు ఘటనపై దర్యాప్తు చేపట్టారు.

Tue, Mar 17 2026 10:15 AM

చిత్తూరు పట్టణంలో జరిగిన దొంగతన కేసులో పోలీసులు ఇద్దరు అంతర్రాష్ట్ర దొంగలను అరెస్ట్ చేసి సుమారు రూ.34 లక్షల విలువైన బంగారం, వెండి వస్తువులను స్వాధీనం చేసుకున్నారు.

Tue, Mar 17 2026 09:40 AM

అన్నం పెట్టడం లేదని..

పోలీసులను ఆశ్రయించిన వృద్ధరాలు హుజారాబాద్ రూరల్: కనుకులగిద్ధకు చెందిన మొలుగు రాజమ్మ
అనే వృద్ధరాలు శుక్రవారం హుజారాబాద్ సీఐ కరుణాకర్షను ఆశ్రయించింది. బాధితురాలి వివరాల…

Wed, Mar 11 2026 11:36 AM

చమురు కొరతపై కేంద్రం అబద్ధాలు

సిరిసిల్లబోన్: దేశంలో చమురు కొరతపై కేంద్ర ప్రభుత్వం అబద్ధాలు చెబుతుందని సీపీఐ జాతీయ కార్యవర్గ
సభ్యుడు చాడ వెంకట్రెడ్డి విమర్శించారు. సిరిసిల్ల ప్రెస్టెక్టో? (బహుశా ప్రెస్ క్లబ్)లో శుక్రవారం విలేకరులతో మాట్లాడారు. ట్రం…

Wed, Mar 11 2026 11:36 AM

ప్రయాణికుల భద్రతే ఆర్మీఎఫ్ లక్ష్యం

రామగుండం: రైల్వే ఆస్తుల సంరక్షణ, ప్రయాణికుల భద్రతే ఆర్మీఎఫ్ (దక్షిణ మధ్య రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్) లక్ష్యమని రామగుండం ఆర్మీఎఫ్ సీఐ కొదురుపాక రాజేంద్రప్రసాద్ అన్నారు. ఫిబ్రవరి నెలలో సికింద్రాబాద్…

Wed, Mar 11 2026 11:36 AM

సారును కాపాడండి..

ముత్తారం: ఆంజనేయ స్వామి.. మీ పేరు పెట్టుకున్న మా గురువు అంజయ్య సారు క్యాన్సర్‌తో
చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నాడు.. మాకు విద్యార్థులుగా చెప్పిన మా అంజయ్య సారును…

Wed, Mar 11 2026 11:36 AM

దొంగతనం కేసులో ఇద్దరి అరెస్ట్

కరీంనగర్ క్రైం: తిమ్మాపూర్ మండల పరిధిలో జరిగిన చైన్ స్నాచింగ్ కేసును పోలీసులు ఛేదించారు. ఈ
ఘటనలో ఇద్దరిని అరెస్ట్ చేశారు. వారి నుంచి కారు, బంగారు గొలుసు, నగదు స్వాధీనం చేసుకున్నా…

Wed, Mar 11 2026 11:36 AM

Most Read News

భారత పౌరులకు అదనపు ఎఫ్‌-అలర్ట్ లిస్టు

రైలు ప్రయాణికులకు గుడ్ న్యూస్

 అవకాశాలు తక్కువ.. బరువు తగ్గు’.. ఎడ్యుకేషన్ వ్యాఖ్యలు!

యూనియన్ సివిల్ మెహరీల్ కాంగ్రెస్ విస్తరణ

 హూరి జగన్‌ను కాదతను చూశారా.. ఎంతలా మారిపోయాడో?

ఇరాన్ ఆహ్వానమేమో ముందే.. ట్రంప్ వార్నింగ్!

షాకింగ్ కామెంట్.. అతడే అందుకు అర్హుడు: డివిలియర్స్

నాలుగు పెళ్లిళ్లు.. మీ కన్నా హిందువులే నయం: ముమ్తాజ్

42 ఏళ్ల రాజకీయం జీవితంలో ఇలాంటి పరిస్థితి చూడలేదు

పండంటి బిడ్డకు జన్మనిచ్చిన పూర్ణ

దిగ్గజ కంపెనీ లేఆఫ్స్.. 16వేల మంది ఇంటికి!

సోనమ్ వాంగ్‌చుక్ విడుదల

Spread the love