Monday, April 13, 2026
More

    Monthly Archives: March, 2026

    భద్రాచలం బ్రహ్మోత్సవాలకు ఆహ్వానం…

    సీఎం రేవంత్ రెడ్డికి ప్రత్యేక ఆహ్వాన పత్రికశ్రీరామనవమి వేడుకలు వైభవంగా నిర్వహణమార్చి 27న తిరుకళ్యాణ మహోత్సవంభక్తులు భారీగా పాల్గొనాలని పిలుపు భద్రాచలం, మార్చి 19 (భారతవాసి న్యూస్): భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారి...

    మల్లన్నసాగర్ ప్రధాన కాలువకు గండి… రైతుల్లో ఆందోళన

    చెల్లాపూర్ సమీపంలో కాలువ దెబ్బతింతనీరు వృథాగా చెరువులోకి చేరుతున్న పరిస్థితిత్వరిత మరమ్మతులకు రైతుల డిమాండ్ సిద్దిపేట, మార్చి 19 (భారతవాసి న్యూస్): సిద్దిపేట జిల్లాలోని మల్లన్నసాగర్ ప్రధాన కాలువకు గండిపడటంతో రైతుల్లో తీవ్ర ఆందోళన...

    జుమాతుల్ విదా సందర్భంగా ఐచ్ఛిక సెలవు…

    తెలంగాణ ప్రభుత్వ కీలక నిర్ణయంమార్చి 20న ఉద్యోగులకు ఆప్షనల్ హాలిడేవక్ఫ్ బోర్డు సిఫారసుతో తేదీ మార్పుముస్లిం ఉద్యోగులకు ప్రార్థనల కోసం అవకాశం హైదరాబాద్, మార్చి 19 (భారతవాసి న్యూస్): రాష్ట్రంలో పండుగల సందడి నెలకొన్న...

    తెలంగాణలో మరోసారి భారీ వర్షాల హెచ్చరిక… రైతులకు మళ్లీ ముప్పు

    ఉపరితల ద్రోణి ప్రభావంతో మూడు రోజులు వర్షాలుఉరుములు, వడగండ్ల వానలకు అప్రమత్తం కావాలంటూ హెచ్చరికఇప్పటికే పంటలకు భారీ నష్టం… రైతుల్లో ఆందోళన హైదరాబాద్, మార్చి 19 (భారతవాసి న్యూస్): తెలంగాణ రాష్ట్రంలో అకాల వర్షాలతో...

    తెలంగాణలో కొత్త విప్‌ల నియామకం…

    కాంగ్రెస్ నేతలకు కీలక బాధ్యతలుశాసనమండలిలో ఇద్దరు ఎమ్మెల్సీలు విప్‌లుగా నియామకంఅసెంబ్లీకి ముగ్గురు ఎమ్మెల్యేలు విప్‌లుగా ఎంపికతక్షణమే అమల్లోకి వచ్చిన ప్రభుత్వ ఉత్తర్వులు హైదరాబాద్, మార్చి 19 (భారతవాసి న్యూస్): తెలంగాణలో శాసన వ్యవహారాల నిర్వహణను...

    ‘తెలంగాణ ప్రజా జాగృతి’పై స్పష్టతకు దారి…

    కవిత పిటిషన్‌పై హైకోర్టు కీలక ఆదేశాలుపార్టీ రిజిస్ట్రేషన్‌పై ఈసీకి తక్షణ నిర్ణయ సూచనసాంకేతిక లోపాలు సరిచేసినట్లు కవిత తరఫు వాదనలుఉగాది నాటికి పార్టీ ప్రకటనపై ఆశలు పెరుగుతున్నాయి న్యూఢిల్లీ, మార్చి 19 (భారతవాసి న్యూస్):...

    ప్రసాద్ మల్టీప్లెక్స్‌లో అత్యాధునిక ప్రీమియం థియేటర్ ప్రారంభం

    ప్రసాద్ మల్టీప్లెక్స్‌లో అత్యాధునిక ప్రీమియం థియేటర్ ప్రారంభం పీసీఎక్స్ హెచ్‌డీఆర్ బై బార్కో’ స్క్రీన్ ప్రారంభించిన కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిఆసియాలోనే అతిపెద్ద స్క్రీన్‌లలో ఒకటిగా గుర్తింపుఅత్యాధునిక దృశ్య, శబ్ద సాంకేతికతతో ప్రేక్షకులకు కొత్త అనుభూతి హైదరాబాద్,(భారతవాసి...

    ఉగాది సందర్భంగా నేతలకు మట్టి పాత్రల అందజేసిన ఉప ముఖ్యమంత్రి

    సంప్రదాయాలకు ప్రతీకగా ఉగాది కిట్‌ మట్టి పాత్రలు వాడాలని పిలుపు కుల వృత్తులకు ప్రోత్సాహం అవసరం హైదరాబాద్, (భారతవాసి న్యూస్): శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది పండుగ సందర్భంగా శాసనసభ ఆవరణలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించి...

    తెలంగాణ రైజింగ్–2047తో సమగ్రాభివృద్ధి దిశగా అడుగులు

    2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక లక్ష్యం పర్యావరణ పరిరక్షణతో పాటు ఆధునిక మౌలిక వసతుల అభివృద్ధి యువత, రైతులు, మహిళల సాధికారతకు ప్రత్యేక ప్రణాళికలు హైదరాబాద్, (భారతవాసి న్యూస్):తెలంగాణ రాష్ట్ర సమగ్రాభివృద్ధి, ప్రజల భవిష్యత్తును...

    కాళేశ్వరంలో పురాతన విగ్రహాల పరిరక్షణకు అడుగులు ₹120 కోట్లతో మ్యూజియం పనులు షురూ

    జయశంకర్ భూపాలపల్లి (భారతవాసి న్యూస్): చారిత్రక వారసత్వ సంపదను కాపాడుకోవడంలో భాగంగా, మహదేవపూర్ మండలం కాళేశ్వరంలోని శ్రీ కాళేశ్వర ముక్తీశ్వర స్వామి దేవస్థానం పరిధిలో ఉన్న పురాతన విగ్రహాల పరిరక్షణకు అధికారులు నడుం...

    Most Read