చెల్లాపూర్ సమీపంలో కాలువ దెబ్బతింతనీరు వృథాగా చెరువులోకి చేరుతున్న పరిస్థితిత్వరిత మరమ్మతులకు రైతుల డిమాండ్
సిద్దిపేట, మార్చి 19 (భారతవాసి న్యూస్): సిద్దిపేట జిల్లాలోని మల్లన్నసాగర్ ప్రధాన కాలువకు గండిపడటంతో రైతుల్లో తీవ్ర ఆందోళన...
తెలంగాణ ప్రభుత్వ కీలక నిర్ణయంమార్చి 20న ఉద్యోగులకు ఆప్షనల్ హాలిడేవక్ఫ్ బోర్డు సిఫారసుతో తేదీ మార్పుముస్లిం ఉద్యోగులకు ప్రార్థనల కోసం అవకాశం
హైదరాబాద్, మార్చి 19 (భారతవాసి న్యూస్): రాష్ట్రంలో పండుగల సందడి నెలకొన్న...
ఉపరితల ద్రోణి ప్రభావంతో మూడు రోజులు వర్షాలుఉరుములు, వడగండ్ల వానలకు అప్రమత్తం కావాలంటూ హెచ్చరికఇప్పటికే పంటలకు భారీ నష్టం… రైతుల్లో ఆందోళన
హైదరాబాద్, మార్చి 19 (భారతవాసి న్యూస్): తెలంగాణ రాష్ట్రంలో అకాల వర్షాలతో...
కాంగ్రెస్ నేతలకు కీలక బాధ్యతలుశాసనమండలిలో ఇద్దరు ఎమ్మెల్సీలు విప్‌లుగా నియామకంఅసెంబ్లీకి ముగ్గురు ఎమ్మెల్యేలు విప్‌లుగా ఎంపికతక్షణమే అమల్లోకి వచ్చిన ప్రభుత్వ ఉత్తర్వులు
హైదరాబాద్, మార్చి 19 (భారతవాసి న్యూస్): తెలంగాణలో శాసన వ్యవహారాల నిర్వహణను...
ప్రసాద్ మల్టీప్లెక్స్‌లో అత్యాధునిక ప్రీమియం థియేటర్ ప్రారంభం
పీసీఎక్స్ హెచ్‌డీఆర్ బై బార్కో’ స్క్రీన్ ప్రారంభించిన కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిఆసియాలోనే అతిపెద్ద స్క్రీన్‌లలో ఒకటిగా గుర్తింపుఅత్యాధునిక దృశ్య, శబ్ద సాంకేతికతతో ప్రేక్షకులకు కొత్త అనుభూతి
హైదరాబాద్,(భారతవాసి...
సంప్రదాయాలకు ప్రతీకగా ఉగాది కిట్
మట్టి పాత్రలు వాడాలని పిలుపు
కుల వృత్తులకు ప్రోత్సాహం అవసరం
హైదరాబాద్, (భారతవాసి న్యూస్): శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది పండుగ సందర్భంగా శాసనసభ ఆవరణలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించి...
2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక లక్ష్యం
పర్యావరణ పరిరక్షణతో పాటు ఆధునిక మౌలిక వసతుల అభివృద్ధి
యువత, రైతులు, మహిళల సాధికారతకు ప్రత్యేక ప్రణాళికలు
హైదరాబాద్, (భారతవాసి న్యూస్):తెలంగాణ రాష్ట్ర సమగ్రాభివృద్ధి, ప్రజల భవిష్యత్తును...
జయశంకర్ భూపాలపల్లి (భారతవాసి న్యూస్): చారిత్రక వారసత్వ సంపదను కాపాడుకోవడంలో భాగంగా, మహదేవపూర్ మండలం కాళేశ్వరంలోని శ్రీ కాళేశ్వర ముక్తీశ్వర స్వామి దేవస్థానం పరిధిలో ఉన్న పురాతన విగ్రహాల పరిరక్షణకు అధికారులు నడుం...