Monday, April 13, 2026
More

    Yearly Archives: 2026

    భద్రాచలం అభివృద్ధికి మాస్టర్ ప్లాన్

    అంతర్జాతీయ ఆధ్యాత్మిక కేంద్రంగా రూపాంతరం మూడు దశల్లో ఆలయ అభివృద్ధి పనులు పుష్కరాల నాటికి తొలి దశ పూర్తి లక్ష్యం ట్రైబల్ మ్యూజియం, పరిసర దేవాలయాల అభివృద్ధి హైదరాబాద్, మార్చి 20 (డిజైనర్ టెక్ గురు ప్రతినిధి): తెలంగాణలోని...

    మహిళలకు స్వయం ఉపాధి కలిగించడమే కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయం

    మహిళలకు స్వయం ఉపాధి కలిగించడమే కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయం జయశంకర్ భూపాలపల్లి,భారతవాసి ప్రతినిధి:మహిళలకు స్వయం ఉపాధి కలిగించడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం అని గ్రంథాలయ చైర్మన్ కోటా రాజబాబు అన్నారు.జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్...

    ఉద్యాన పంటలపై అవగాహన సదస్సు

    ఉద్యాన పంటలపై అవగాహన సదస్సు భూపాలపల్లి జిల్లా,భారతవాసి ప్రతినిధి:జిల్లా ఉద్యాన శాఖ అధికారి శ్రీ ఏ. సునీల్ కుమార్ గారి ఆధ్వర్యంలో శుక్రవారం ఉద్యాన పంటలపై అవగాహన సదస్సు నిర్వహించారుకాటారం మండల పరిధిలోని గంగారంలో...

    హనుమకొండలో ఉద్రిక్తత శాంతి ర్యాలీ పేరిట హంగామా… హనుమకొండ కలెక్టరేట్ ముట్టడికి యత్నం…

    పోలీసులపై దాడి..హనుమకొండ,భారతవాసి ప్రతినిధి:హనుమకొండ జిల్లా కేంద్రంలో బీజేపీ శ్రేణుల ఆందోళన ఉద్రిక్తతలకు దారితీసింది. కాంగ్రెస్ ప్రభుత్వం 6 గ్యారంటీల అమలులో విఫలమైందని ఆరోపిస్తూ అదాలత్ సమీపంలోని అమరవీరుల స్తూపం నుంచి హనుమకొండ కలెక్టరేట్...

    సంస్కృతి, సాంప్రదాయాలను కాపాడుకోవాలి

    -భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు… -ఉగాది ఉత్సవాలు అభినందనీయం జిల్లా ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్… జయశంకర్ భూపాలపల్లి (భారతవాసి న్యూస్):సంస్కృతి సాంప్రదాయాలను కాపాడుకోవాలని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు అన్నారు. గురువారంఉగాది పర్వదినాన్ని...

    ఉగాది కానుకగా 10,060 ఉద్యోగాలు…

    యువతకు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పిలుపుజాబ్ క్యాలెండర్ విడుదలతో అవకాశాల వెల్లువగ్రూప్-1 నుంచి యూనిఫాం సర్వీసుల వరకు నియామకాలునిర్దేశిత గడువులోనే భర్తీ పూర్తి చేస్తామని హామీ అమరావతి, మార్చి 19 (భారతవాసి న్యూస్)):...

    అడవుల సంరక్షణ మానవాళికి రక్షణ కవచాలు

    భూగోళాన్ని కాపాడుకోవడంలో వృక్ష సంపద పాత్ర అత్యంత కీలకంభావితరాలకు స్వచ్ఛమైన గాలిని అందించడం మనందరి బాధ్యత డెస్క్, మార్చి 20 (భారతవాసి న్యూస్): ప్రపంచవ్యాప్తంగా అడవుల నరికివేత విపరీతంగా పెరిగిపోతున్న తరుణంలో వృక్ష సంపద...

    ‘నూతన దినం’ ప్రకృతి పునరుజ్జీవన నూతన వసంతం

    వసంత కాలపు రాకతో పర్షియన్ నూతన సంవత్సరానికి నాంది ...

    రంజాన్ పండుగ..లోకమంతటా ఈద్ ముబారక్ సందడి

    నెల రోజుల కఠిన ఉపవాస దీక్షల ముగింపుగా పవిత్ర ఈద్ వేడుకలుత్యాగానికి మరియు దానధర్మాలకు ప్రతీకగా నిలిచే రంజాన్ పండుగవిశ్వవ్యాప్తంగా వెల్లివిరుస్తున్న సోదరభావం మరియు ఆత్మీయ ఆలింగనాలు డెస్క్, మార్చి 20 (భారతవాసి న్యూస్)):...

    రవీంద్రభారతిలో ఘనంగా ఉగాది వేడుకలు… పంచాంగ ఆవిష్కరణ

    సీఎం, ఉప ముఖ్యమంత్రి సమక్షంలో వేడుకలువేదపండితుల చేత పంచాంగ పఠనంసంస్కృతి, సంప్రదాయాల ప్రతిబింబంగా ఉత్సవాలు హైదరాబాద్, మార్చి 19 (భారతవాసి న్యూస్): తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ, దేవాదాయ ధర్మాదాయ శాఖల ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని...

    Most Read