🏠 bharathavaasi.com
Watermark
Newspaper Logo
bharathavaasi.com | Date: 26 Aug, 2026 | Page: 1

పేపర్ లీక్.. MHPSC పరీక్ష రద్దు!

మహారాష్ట్రలో 154 FDA గ్రూప్-B పోస్టులకు నిర్వహించిన MHPSC పరీక్షను రద్దు చేశారు. పరీక్షకు ముందు ప్రశ్నపత్రం లీక్ అయినట్లు వచ్చిన ఆరోపణలపై విచారణ జరిపిన కమిషన్.. అవకతవకలు జరిగినట్లు నిర్ధారించింది. దీంతో పరీక్షను రద్దు చేసి, మళ్లీ కొత్తగా పరీక్ష నిర్వహించేందుకు నిర్ణయించింది. దీంతో పరీక్ష రాసిన అభ్యర్థుల్లో ఆందోళన నెలకొంది.
🏠 Home