🏠 bharathavaasi.com
Watermark
Newspaper Logo
bharathavaasi.com | Date: 28 Sep, 2026 | Page: 1

మంచిర్యాలలో రేపు మినీ జాబ్ మేళా

మంచిర్యాల: ప్రభుత్వ ఐటీఐ ప్రాంగణంలో మంగళవారం మినీ జాబ్ మేళా నిర్వహించనున్నట్లు జిల్లా ఉపాధి కల్పనాధికారి రవికృష్ణ తెలిపారు.

ఖాళీల వివరాలు
ఎల్&ఎన్ ఎలక్ట్రానిక్స్ గ్రూపు, హైదరాబాద్- 150 పోస్టులు
ఐసీఐసీఐ బ్యాంక్, మంచిర్యాల & హైదరాబాద్ - 40 పోస్టులు
హైదరాబాద్ రేడియంట్ సంస్థ- 80 పోస్టులు

మొత్తం 270 ఉద్యోగ అవకాశాలు

అర్హత కలిగిన అభ్యర్థులు రేపు ఉదయం 10 గంటలకు ప్రభుత్వ ఐటీఐ, మంచిర్యాలకు హాజరు కావాలని సూచించారు
🏠 Home