🏠 bharathavaasi.com
Watermark
Newspaper Logo
bharathavaasi.com | Date: 30 Sep, 2026 | Page: 1

రైతులకు గుడ్ న్యూస్ - BREAKING NEWS పంటల మద్దతు ధరలు పెంపు!


ప్రధాని మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర క్యాబినెట్ పలు రబీ పంటల మద్దతు ధరలను పెంచుతూ కీలక నిర్ణయాలు తీసుకుంది.
2027-28 కి పెంచిన MSP లు:
- గోధుమలు:రూ.2,585 నుంచి రూ.2,610 కి
- శనగలు: రూ.5,875 నుంచి రూ.5,958 కి
- బార్లీ: రూ.2,150 నుంచి రూ.2,286 కి
- *కందులు: రూ.7,000 నుంచి రూ.7,390 కి
- SAFFLOWER (తెల్ల కుసుమ): రూ.6,540 నుంచి రూ.7,215 కి పెంచింది.
🏠 Home