🏠 bharathavaasi.com
Watermark
Newspaper Logo
bharathavaasi.com | Date: 02 Oct, 2026 | Page: 1

కాళేశ్వరం ఎస్‌ఐగా ఇష్టబోయిన సురేష్

కాళేశ్వరం: కాళేశ్వరం పోలీస్‌స్టేషన్‌ నూతన ఎస్సైగా ఇష్టబోయిన సురేష్ శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా పోలీస్‌స్టేషన్‌లో విధుల్లో ఉన్న సిబ్బందితో మాట్లాడి పలు వివరాలను తెలుసుకున్నారు. శాంతిభద్రతల పరిరక్షణ, నేరాల నియంత్రణకు ప్రాధాన్యం ఇస్తూ విధులు నిర్వహిస్తానని ఎస్సై సురేష్ తెలిపారు
🏠 Home