🏠 bharathavaasi.com
Watermark
Newspaper Logo
bharathavaasi.com | Date: 02 Oct, 2026 | Page: 1

శ్రీధర్‌బాబు పర్యటన వాయిదా



మహాదేవపూర్: మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు శనివారం మహాదేవపూర్, పలిమెల మండలాల్లో నిర్వహించాల్సిన పర్యటన కార్యక్రమాలు వాయిదా పడ్డాయి. హైదరాబాద్‌లో ముఖ్యమంత్రితో అత్యవసర సమావేశం ఉన్నందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి వ్యక్తిగత సహాయకుడు చంద్రశేఖర్ తెలిపారు. పర్యటనకు సంబంధించిన తదుపరి తేదీని త్వరలో ప్రకటించనున్నట్లు పేర్కొన్నారు.
🏠 Home