ప్రజా ఆరోగ్యమే లక్ష్యంగా జై దేవి మెడికల్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం*
*ప్రజా ఆరోగ్యమే లక్ష్యంగా జై దేవి మెడికల్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం*
*గుడిహత్నూర్ భారత వాసి:* గుడిహత్నూర్ మండలం వైజాపూర్ గ్రామంలో జై దేవి మెడికల్ యజమాని, సామాజిక సేవకుడు గిత్తే మదన్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు.
ఈ శిబిరానికి జిల్లా కలెక్టర్ రాజర్షి షా, జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్, మాజీ ఎంపీ సోయం బాపూరావు, ASP రిత్విక్ సాయి కోటే, స్థానిక సర్పంచ్ మాడవి సీతాబాయి ముఖ్య అతిథులుగా హాజరై వైద్య సేవలను పరిశీలించారు. గ్రామీణ ప్రజలకు ఉచిత వైద్య సేవలు అందించడం అభినందనీయమని వారు పేర్కొన్నారు.
అనంతరం గ్రామస్తుల ఆధ్వర్యంలో ముఖ్య అతిథులను శాలువాలతో ఘనంగా సన్మానించారు.