🏠 bharathavaasi.com
Watermark
Newspaper Logo
bharathavaasi.com | Date: 04 Oct, 2026 | Page: 1

సూపర్ స్పెషల్టీ హాస్పటల్స్ పనులు వేగవంతం చేయాలనీ సిఎం అధికారులకు ఆదేశాలు!

హైదరాబాద్ :ఉస్మానియా ఆసుపత్రి, వరంగల్ సూపర్ స్పెషాలిటీ, ఎల్బీ నగర్, అల్వాల్ టిమ్స్ ఆసుపత్రుల నిర్మాణ పనుల్లో వేగం పెంచాలని ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు అధికారులను ఆదేశించారు. ఈ ఆసుపత్రులకు సంబంధించి వైద్యులు, ఇతర సిబ్బంది అవసరాలను గుర్తించి నియామక ప్రక్రియను కూడా మొదలుపెట్టాలని చెప్పారు.
🏠 Home