TGలో ఎల్ నినో ఎఫెక్ట్ - రైతులకు గుడ్ న్యూస్?
TG.రాష్ట్రంలో ఎల్ నినో కారణంగా 11.18 లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగింది.
దీనితో ప్రభుత్వం ఎకరానికి రూ.10,000 సాయం ఇవ్వాలని ఆలోచిస్తోంది. దీనికి సుమారు రూ.1,118 కోట్లు అవుతుందని అధికారులు అంచనా వేశారు.
తాగునీరు, పశువుల మేత, ఇతర సాయం కలిపితే మొత్తం ప్యాకేజీ రూ.2,170 కోట్లు దాటే అవకాశం ఉంది.
ఈ ప్యాకేజీపై సీఎం రేవంత్ రెడ్డి త్వరలోనే ఫైనల్ నిర్ణయం తీసుకోనున్నారు. కేంద్రం నుండి కూడా సాయం తెచ్చేందుకు ప్రభుత్వం ప్లాన్ చేస్తోంది