🏠 bharathavaasi.com
Watermark
Newspaper Logo
bharathavaasi.com | Date: 17 Oct, 2026 | Page: 1

మానవత్వానికి నిలువెత్తు నిదర్శనం… శ్రీ మల్యాల శ్రీకర్ గారు*

*మానవత్వానికి నిలువెత్తు నిదర్శనం… శ్రీ మల్యాల శ్రీకర్ గారు*

గుడిహత్నూర్ భారత వాసి: *ఆల్ ఇండియా హ్యూమన్ రైట్స్ 0418 యూనిట్ ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షులు శ్రీ మల్యాల శ్రీకర్ గారు ఆపదలో ఉన్నవారికి అండగా నిలుస్తూ మానవత్వానికి మారుపేరుగా నిలిచారు.*

అత్యవసర సమయంలో రక్తం అవసరమై ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఓ నిండు గర్భిణీ మహిళ కష్టాన్ని గుర్తించి, ఆమెకు సహాయం చేసేందుకు ముందుకొచ్చారు. తన సభ్యులతో కలిసి రక్తదానం చేసి, ఆ మహిళ ప్రాణాలను కాపాడటంలో కీలక పాత్ర పోషించారు.
ఎవరో తెలియని వ్యక్తి కష్టాన్ని తన కష్టంగా భావించి, ఆపదలో ఉన్నవారికి అండగా నిలవడమే నిజమైన మానవత్వం అని . కులం, మతం, ప్రాంతం అనే భేదాలు లేకుండా ప్రాణాన్ని కాపాడటమే పరమ ధర్మమని తన సేవా గుణంతో నిరూపించారు.

రక్తదానం చేసి ఒక నిండు గర్భిణీ ప్రాణాన్ని కాపాడేందుకు ముందుకొచ్చిన *శ్రీ మల్యాల శ్రీకర్* గారికి, ఆయనతో కలిసి సహకరించిన యూనిట్ సభ్యులు టేకుల అశోక్ గారిని దొమ్మటి కైలాష్ గారిని
BRS పార్టీ యువనాయకులు ప్రశాంత్ కళ్ళేపెల్లి గారిని సభ్యులందరికీ హృదయపూర్వక అభినందనలు. తెలియజేశారు
🏠 Home