ఛలో అసెంబ్లీ ముట్టడి అడ్డుకున్న మంథని పోలీస్.
మంథని మండలంలో మాజీ సర్పంచ్ల పెండింగ్ బిల్లులు చెల్లించాలి అని అసెంబ్లీ ముట్టడి చేయాలని సర్పంచ్ JAC ఆదేశాల మేరకు. మంథని పోలీస్ వాళ్ళు ముందస్తు అరెస్ట్ చేయటం జరిగింది. కార్యక్రమంలో పెద్దపల్లి జిల్లా మాజీ సర్పంచ్ JAC అధ్యక్షులు కనవేన శ్రీనివాస్.కాకర్ల పల్లి సర్పంచ్ కనవే కొమురయ్య. గాజుల పల్లి సర్పంచ్ కరెంగుల సుధాకర్. మల్లె పల్లి మాజీ సర్పంచ్ ఎరుకల తిరుపతమ్మ తిరుపతి.గార్లను మంథని పోలీస్ వాళ్ళు తెల్లవారుజామున అరెస్ట్ చేయటం జరిగింది.ఈ కార్యక్రమంలో శ్రీనివాస్ గారు మాట్లాడుతూ రేవంత్ రెడ్డి ప్రభుత్వం పైన తీవ్ర విమర్శలు చేశారు. ఇప్పటికైన రేవంత్ ప్రభుత్వం మంత్రి వర్గం కళ్ళు తెరవాలి. మాటలు చెప్పటం తప్ప...