ఎన్నికలు నిర్వహించాలి, అప్పటి వరకు అన్ని సంఘాలకు సమాన హోదా కల్పించాలి. -ఎస్&పిసి, అడ్రియాల గని టిబిజికెఎస్ నాయకుల వినతి.

ఎస్&పిసి, అడ్రియాల గని టిబిజికెఎస్ నాయకుల వినతి. సింగరేణిలో ఎన్నికల కాల పరిమితి ముగిసిన రీత్యా మళ్లీ ఎన్నికలు నిర్వహించాలని, ఎన్నికల నిర్వహణ పూర్తయ్యే వరకు అన్ని రిజిస్టర్డ్ సంఘాలకు సమాన హోదా కల్పించాలని కోరుతూ తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం అధ్యక్షులు మిర్యాల రాజి రెడ్డి గారి ఆదేశాల మేరకు సెంట్రల్ ఆర్గనైజింగ్ సెక్రటరీ ఇసంపల్లి రమేష్ గారు అడ్రియాల గని మేనేజర్ హస్తి పెంచలయ్య గారికి, ఎస్&పీసీ డిస్ట్రిబ్యూషన్ పాయింట్ వద్ద జమేదార్ పిల్లి కుమారస్వామికి వేరువేరు కార్యక్రమాలలో వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా ఇసంపల్లి రమేష్ మాట్లాడుతూ సింగరేణిలో రెండు సంవత్సరాల కాల పరిమితితో 27.12.2023 రోజున...