రోటరీ క్లబ్ వారి మట్టి వినాయక విగ్రహాల పంపిణీ*

* పకృతి అభివృద్ధిలో ప్రతి ఒక్కరు కృషి చేయాలి అధ్యక్షులు : బొద్దిరెడ్డి నరసింహారెడ్డి. స్థానిక నర్సంపేట పట్టణం యందు ఎమ్మెల్యే క్యాంపు ప్రహరి గోడ ప్రాంగణం ముందు ఈరోజు 14 సెప్టెంబర్ 2026 సోమవారం రోజున మహాగణపతి నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం సందర్భంగా రోటరీ క్లబ్ నర్సంపేట బాధ్యుల ఆధ్వర్యంలో మట్టి గణపతి విగ్రహాల ఉచిత పంపిణి చేయడం జరిగింది. ఇది కార్యక్రమంలో అధ్యక్షులు బొద్దిరెడ్డి నరసింహారెడ్డి మాట్లాడుతూ కాలుష్యాన్ని వివరిస్తూ పకృతి పర్యావరణ అభివృద్ధిలో ప్రతి ఒక్కరు తమ కర్తవ్యం గా భావించి మట్టి గణపతులను పూజిద్దాం ప్లాస్టర్ ఆఫ్ పారిస్ మరియు కృత్రిమ రంగులు వాడి తయారు చేసిన విగ్రహాల వల్ల...