లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో తులసి విత్తనాలతో కూడిన మట్టి గణపతుల పంపిణీ
పర్యావరణ పరిరక్షణకు లయన్స్ క్లబ్ సేవలు అభినందనీయం: రామగిరి ఎస్ఐ శ్రీనివాస్ లయన్స్ క్లబ్ ఆఫ్ సెంటినరీకాలనీ ఆధ్వర్యంలో క్లబ్ ప్రెసిడెంట్ డా. శరణ్య యాదవ్ ఆధ్వర్యంలో వినాయక చవితి సందర్భంగా 300 తులసి విత్తనాలతో కూడిన మట్టి గణపతులను కల్వచర్ల, సెంటినరీ కాలనీ భక్తులకు పంపిణీ చేశారు.ఈ కార్యక్రమానికి రామగిరి మండల ఎస్ఐ టి. శ్రీనివాస్ ముఖ్యఅతిథిగా హాజరై మట్టి గణపతులను పంపిణీ చేశారు.రామగిరి ఎస్ఐ టి. శ్రీనివాస్ మాట్లాడుతూ మట్టి గణపతుల వినియోగం ద్వారా పర్యావరణ కాలుష్యాన్ని తగ్గించవచ్చు. లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో తులసి విత్తనాలతో కూడిన మట్టి గణపతులను పంపిణీ చేయడం అభినందనీయం. ఇలాంటి కార్యక్రమాల ద్వారా ప్రజల్లో పర్యావరణ పరిరక్షణపై...