ప్రజాపాలన లో భాగంగా స్కూల్ పిల్లలకు మార్నింగ్ టిఫిన్స్..

చెన్నూర్ : వెంకంపేట గ్రామంలో ప్రజపాలనలో భాగంగా గ్రామ సర్పంచ్ అయిత రాజిరెడ్డి, మరియు, ఉపసర్పంచ్, స్కూల్ పిల్లలకు మార్నింగ్ టిఫిన్స్ పెట్టడం జరిగింది. మార్నింగ్ స్కూల్ పిల్లలకు టిఫిన్స్ పెట్టిన cm రేవంత్ రెడ్డి కి పిల్లలు శుభాకాంక్షలు తెలిపారు..