గొర్రెల పెంపకం సహకార సంఘం సమావేశం

ఇందిరా భవన్ లో కరీంనగర్ జిల్లా గొర్రెల పెంపకందారుల సహకార సంఘం మొదటి మహాసభ.. పాల్గొన్న మంత్రులు పొన్నం ప్రభాకర్, వాకిటి శ్రీహరి, ఎమ్మెల్యేలు కవ్వంపల్లి సత్యనారాయణ, మేడిపల్లి సత్యం,వివిధ కార్పొరేషన్ చైర్మన్ లు ఇతర ముఖ్య నేతలు *కులవృత్తులకు అండగా ప్రజా ప్రభుత్వం-మంత్రి పొన్నం ప్రభాకర్* గొర్రెల పెంపకందారులకు బీమా, మార్కెటింగ్ సౌకర్యాల కల్పనకు చర్యలు కులవృత్తిదారులకు 50 ఏళ్లకే పెన్షన్ ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరుతాం పిల్లల విద్యకు ప్రాధాన్యత ఇవ్వాలి మంత్రి పొన్నం ప్రభాకర్ జిల్లా కేంద్రం కులవృత్తులను ఆధారంగా చేసుకుని జీవిస్తున్న ప్రతి కుటుంబానికి ప్రభుత్వం అండగా నిలవాలని, వారి ఆర్థిక, సామాజిక అభివృద్ధికి అవసరమైన చర్యలు చేపట్టాలని మంత్రి పొన్నం...