మంచిర్యాలలో రేపు మినీ జాబ్ మేళా
మంచిర్యాల: ప్రభుత్వ ఐటీఐ ప్రాంగణంలో మంగళవారం మినీ జాబ్ మేళా నిర్వహించనున్నట్లు జిల్లా ఉపాధి కల్పనాధికారి రవికృష్ణ తెలిపారు. ఖాళీల వివరాలు ఎల్&ఎన్ ఎలక్ట్రానిక్స్ గ్రూపు, హైదరాబాద్- 150 పోస్టులు ఐసీఐసీఐ బ్యాంక్, మంచిర్యాల & హైదరాబాద్ - 40 పోస్టులు హైదరాబాద్ రేడియంట్ సంస్థ- 80 పోస్టులు మొత్తం 270 ఉద్యోగ అవకాశాలు అర్హత కలిగిన అభ్యర్థులు రేపు ఉదయం 10 గంటలకు ప్రభుత్వ ఐటీఐ, మంచిర్యాలకు హాజరు కావాలని సూచించారు