రైతులకు గుడ్ న్యూస్ - BREAKING NEWS పంటల మద్దతు ధరలు పెంపు!

ప్రధాని మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర క్యాబినెట్ పలు రబీ పంటల మద్దతు ధరలను పెంచుతూ కీలక నిర్ణయాలు తీసుకుంది. 2027-28 కి పెంచిన MSP లు: - గోధుమలు:రూ.2,585 నుంచి రూ.2,610 కి - శనగలు: రూ.5,875 నుంచి రూ.5,958 కి - బార్లీ: రూ.2,150 నుంచి రూ.2,286 కి - *కందులు: రూ.7,000 నుంచి రూ.7,390 కి - SAFFLOWER (తెల్ల కుసుమ): రూ.6,540 నుంచి రూ.7,215 కి పెంచింది.