వెంకంపేట గ్రామపంచాయతీ లో గ్రామసభ! గాంధీ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది. మత్తు పదర్థలాకై మరియు బాల్య వివాహలాకై ప్రతిజ్ఞ!

చెన్నూర్:వెంకంపేట గ్రామంలో గ్రామసభ సమావేశం 1)వి-బి -జీ -రామ్ జీ లో పనులు, 375 రకాల పనులు గురించి మరియు 125 రోజుల పని రోజుల గురించి. 2) జీ - పి - డి -పి పనుల ప్రణాళిక గురించి. 3)బాల్య వివాహాలు వాటి వలన నష్టాలు గురుంచి. 4) రూరల్ డోవలప్మెంట్ మరియు శానిటేషన్, పరిశుభ్రత గురించి. 5)ప్రగతి ప్రణాళికలకోసం. 6)గ్రామస్తాయి అభివృద్ధిప్రణాళికలు గుర్తించుడం. 7)పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్. 8) పీఎం కృషి సంచాయి యోజన. 9 ) జల సంచాయి యోజన. గ్రామపంచాయతీ పరిధిలోని ప్రజలు,ప్రజా ప్రతినిధులు, సర్పంచ్, మరియు ఉపసర్పంచ్ గ్రామ కార్యదర్శి ఇ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది