ఆదిలాబాద్ విమానాశ్రయానికి కుంరం భీం నామకరణం: రాష్ట్ర ప్రభుత్వానికి ఆదివాసీ సేన ఆదిలాబాద్ జిల్లా కమిటీ కృతజ్ఞతలు
ఆదిలాబాద్ విమానాశ్రయానికి కుంరం భీం నామకరణం: రాష్ట్ర ప్రభుత్వానికి ఆదివాసీ సేన ఆదిలాబాద్ జిల్లా కమిటీ కృతజ్ఞతలు* గుడిహత్నూర్ భారత వాసి: ఆదివాసీల దశాబ్దాల ఆకాంక్షను నెరవేర్చుతూ ఆదిలాబాద్ ప్రతిపాదిత విమానాశ్రయానికి మహా వీరుడు, జల్-జంగల్-జమీన్ పోరాట స్ఫూర్తి ప్రదాత *కుమ్రం భీం* పేరును ఖరారు చేసేలా కేంద్ర ప్రభుత్వానికి సిఫారసు చేసిన రాష్ట్ర ప్రభుత్వానికి ఆదివాసీ సేన ఆదిలాబాద్ జిల్లా కమిటీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపింది. ఈ మేరకు ఆదివాసీ సేన ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షులు *రాయిసిడం జంగు పటేల్* ఒక ప్రకటనలో తెలిపారు. ఆదిలాబాద్ విమానాశ్రయానికి కుమ్రం భీం పేరు పెట్టాలని ఆదివాసీ సమాజం గత ఎన్నో సంవత్సరాలుగా ఉద్యమిస్తోందని, నేడు రాష్ట్ర...