బిజెపి రాష్ట్ర ఎస్టీ మోర్చా కార్యవర్గ సభ్యురాలు విజయ దేవి

- బిజెపి ఎస్టి మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలుగా గుగులోతు విజయ దేవి. కరీంనగర్ భారత వాసి అక్టోబర్ 04 భారతీయ జనతా పార్టీ ఎస్టి మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలుగా గుగులోతు విజయ దేవి నియామకమయ్యారు భారతీయ జనతా పార్టీ తెలంగాణ ఎస్టి మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలుగా నియామకమైన సందర్భంగా ఆమె బిజెపి సీనియర్ నాయకత్వానికి మరియు పార్టీ శ్రేణులకు ధన్యవాదములు తెలిపారు. ఈ సందర్భంగా విజయదేవి మాట్లాడుతూ గిరిజన మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలుగా తన నియమకానికి పూర్తిస్థాయిలో సహకరించిన, ఆశీస్సులు అందించిన కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్, బిజెపి రాష్ట్ర అధ్యక్షులుఎన్.రామచంద్ర రావు కు...