బిజెపి రాష్ట్ర ఎస్టీ మోర్చా అధికార ప్రతినిధి గుహలో తిరుపతి నాయక్

- గిరిజన సంక్షేమానికి, పార్టీ బలోపేతానికి నిరంతరం కృషి చేస్తా. - బిజెపి గిరిజన మోర్చా రాష్ట్ర అధికార ప్రతినిధి గుగులోతు తిరుపతి నాయక్. భారత వాసి కరీంనగర్ ప్రతినిధి అక్టోబర్ 4 గిరిజన సంక్షేమానికి, పార్టీ బలోపేతానికి నిరంతరం కృషి చేస్తానని బిజెపి గిరిజన మోర్చా రాష్ట్ర అధికార ప్రతినిధి గుగులోతు తిరుపతి నాయక్ పేర్కొన్నారు. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర గిరిజన మోర్చా రాష్ట్ర అధికార ప్రతినిధిగా నియామకమైన ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన గుగులోతు తిరుపతి నాయక్ పార్టీ నాయకత్వానికి ఈ సందర్భంగా హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు.ఈ సందర్భంగా తిరుపతి నాయక్ మాట్లాడుతూ తన నియామకానికి ఎంతగానో సహకరించి, ఆశీస్సులు అందించిన...