టిఆర్ఎస్ అక్కన్నపేట మండల అధ్యక్షుడిగా గుగులోతు రాజు నాయక్

అక్కన్నపేట బీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడిగా గుగులోతు రాజు నాయక్ నియామకం ​మాజీ ఎమ్మెల్యే వొడితెల సతీష్ కుమార్‌కు గిరిజన సంఘాల కృతజ్ఞతలు ​అక్కన్నపేట భారత వాసి (ప్రతినిధి )అక్టోబర్ 16 సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలంలోని మల్లంపల్లి గ్రామానికి చెందిన తెలంగాణ మలిదశ ఉద్యమకారుడు, ప్రజా నాయకుడు గుగులోతు రాజు నాయక్ (పెద్ద తండా) అక్కన్నపేట మండల బీఆర్‌ఎస్ పార్టీ అధ్యక్షుడిగా నియమితులయ్యారు. ఆయన నియామకం పట్ల స్థానిక గిరిజన సంఘాల నాయకులు, పార్టీ శ్రేణులు హర్షం వ్యక్తం చేశాయి. ​ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. గత 20 సంవత్సరాలుగా నిత్యం ప్రజా సమస్యలపై పోరాడుతూ, ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో రాజు నాయక్...