మానవత్వానికి నిలువెత్తు నిదర్శనం… శ్రీ మల్యాల శ్రీకర్ గారు*

*మానవత్వానికి నిలువెత్తు నిదర్శనం… శ్రీ మల్యాల శ్రీకర్ గారు* గుడిహత్నూర్ భారత వాసి: *ఆల్ ఇండియా హ్యూమన్ రైట్స్ 0418 యూనిట్ ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షులు శ్రీ మల్యాల శ్రీకర్ గారు ఆపదలో ఉన్నవారికి అండగా నిలుస్తూ మానవత్వానికి మారుపేరుగా నిలిచారు.* అత్యవసర సమయంలో రక్తం అవసరమై ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఓ నిండు గర్భిణీ మహిళ కష్టాన్ని గుర్తించి, ఆమెకు సహాయం చేసేందుకు ముందుకొచ్చారు. తన సభ్యులతో కలిసి రక్తదానం చేసి, ఆ మహిళ ప్రాణాలను కాపాడటంలో కీలక పాత్ర పోషించారు. ఎవరో తెలియని వ్యక్తి కష్టాన్ని తన కష్టంగా భావించి, ఆపదలో ఉన్నవారికి అండగా నిలవడమే నిజమైన మానవత్వం అని . కులం,...