Loading Time...
న్యూస్ EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
మెనూ

పోగొట్టుకున్న మొబైల్‌ ఫోన్‌ అప్పగింత

Author Eravelli Harshini | 18 Sep 2026, 02:31 PM | TELANGANA
పోగొట్టుకున్న మొబైల్‌ ఫోన్‌ అప్పగింత

మహాదేవపూర్: సూరారం గ్రామానికి చెందిన పల్లం సాంబం పోగొట్టుకున్న రియల్‌మీ మొబైల్‌ ఫోన్‌ను సాంకేతిక పరిజ్ఞానం, సీఈఐఆర్‌ పోర్టల్‌ సహాయంతో గుర్తించి రికవరీ చేసినట్లు మహాదేవ్‌పూర్‌ ఎస్‌ఐ ఎం. సాంబమూర్తి తెలిపారు. శుక్రవారం మొబైల్‌ను బాధితుడికి అప్పగించారు. ఫోన్‌ రికవరీలో కీలకంగా పనిచేసిన కానిస్టేబుల్‌ సాంబశివరావును ఎస్సై సాంబమూర్తి అభినందించారు. మొబైల్‌ పోగొట్టుకున్న వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేసి సీఈఐఆర్‌లో వివరాలు నమోదు చేయాలని సూచించారు.