Loading Time...
న్యూస్ EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
మెనూ

కుంకుమ పూజలో మహిళల సందడి భక్తిశ్రద్ధలతో పాల్గొన్న 40 మంది మహిళలు.

Author Pulluri srinivas | 19 Sep 2026, 12:41 PM | Array
కుంకుమ పూజలో మహిళల సందడి భక్తిశ్రద్ధలతో పాల్గొన్న 40 మంది మహిళలు.

నర్సంపేట: పట్టణంలోని తెలంగాణ కాలనీలో విఘ్నేశ్వర ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో కుంకుమ పూజా కార్యక్రమాన్ని శుక్రవారం భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. విఘ్నేశ్వర స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం 40 మంది మహిళలు కుంకుమ పూజలో పాల్గొన్నారు.
మహిళలు మంగళకరమైన కుంకుమ పూజ నిర్వహించి స్వామివారి ఆశీస్సులు పొందారు. పూజా కార్యక్రమంతో కాలనీలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. కార్యక్రమానికి హాజరైన మహిళలకు ఉత్సవ కమిటీ సభ్యులు అవసరమైన ఏర్పాట్లు చేశారు. కార్యక్రమం విజయవంతంగా నిర్వహించడంపై కమిటీ సభ్యులు హర్షం వ్యక్తం చేశారు.