Loading Time...
న్యూస్ EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
మెనూ

కుంకుమపూజలో మహిళల సందడి భక్తిశ్రద్ధలతో పూజలో పాల్గొన్న 30 మంది మహిళలు

Author Meda raju | 21 Sep 2026, 11:05 AM | Array
కుంకుమపూజలో మహిళల సందడి భక్తిశ్రద్ధలతో  పూజలో పాల్గొన్న 30 మంది మహిళలు

చెన్నూర్: వెంకంపేట గ్రామంలో గ్రామ సర్పంచ్ అయిత రాజిరెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన విగ్నేశ్వరా ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో కుంకుమ పూజా కార్యక్రమాన్ని సోమవారం భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. విగ్నేశ్వరా స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం 30 మంది మహిళలు కుంకుమ పూజలో పాల్గొన్నారు మహిళలు మంగళకరమైన కుంకుమ పూజా నిర్వహించి స్వామి వారి ఆశీస్సులు పొందారు. పూజ కార్యక్రమంతో గ్రామంలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది.....