Loading Time...
న్యూస్ EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
మెనూ

పేపర్ ప్లేట్లతో క్యాన్సర్ ముప్పు..లివర్, బ్రెస్ట్, ఇతర క్యాన్సర్ల బారిన పడుతున్న జనం.

Author Meda raju | 27 Sep 2026, 08:45 AM | Array
పేపర్ ప్లేట్లతో క్యాన్సర్ ముప్పు..లివర్, బ్రెస్ట్, ఇతర క్యాన్సర్ల బారిన పడుతున్న జనం.

_హైదరాబాద్ సిటీ : పేపర్ప్లేట్లలో వేడి వేడి ఫుడ్ తింటున్నారా.. అయితే, మీరు క్యాన్సర్‌ను కొని తెచ్చుకున్నట్లే. ప్లాస్టిక్, రంగుల పూతతో ఉన్న పేపర్ ప్లేట్లు ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. వేడి వేడి అన్నం, కూరలు వీటిలో వడ్డించినప్పుడు ప్లేట్లలోని రసాయనాలు కరిగి నేరుగా మన కడుపులోకి చేరుతున్నాయి. దీర్ఘకాలంలో ఇవి ప్రాణాంతక క్యాన్సర్లకు దారితీస్తున్నాయని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. కాగితం నానిపోకుండా, నూనె కారకుండా తయారీదారులు వాటికి పాలిథిన్ కోటింగ్ లేదా కృత్రిమ రంగులను వాడుతున్నారు ఇలాంటి ప్లేట్లలల్లో అన్నం తింటే క్యాన్సర్ బారినపడొచ్చు అని నిపుణులు సూచిస్తున్నారు.