Loading Time...
న్యూస్ EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
మెనూ

సీసీ నస్పూర్ జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాద ఘటనపై కార్మిక మైనింగ్ శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి తీవ్ర దిగ్బ్రాంతి.

Author Meda raju | 28 Sep 2026, 12:30 PM | TELANGANA
సీసీ నస్పూర్ జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాద ఘటనపై కార్మిక మైనింగ్ శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి తీవ్ర దిగ్బ్రాంతి.

మంచిర్యాల జిల్లా:

సీసీ నస్పూర్ జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాద ఘటనపై కార్మిక మైనింగ్ శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి తీవ్ర దిగ్బ్రాంతి.

ఘోర రోడ్డు ప్రమాదం జరగడం దురదృష్టకరం.

ఇవి కూడా చదవండి

మందమర్రి మండలానికి చెందిన ముగ్గురు మహిళలు మృతి చెందడం మరో ముగ్గురికి తీవ్ర గాయాలవ్వడం బాధాకరం.

గాయపడిన క్షత్రాగ్రతులకు మేరువైన వైద్య సేవలు అందించాలని వైద్య సిబ్బందికి ఆదేశాలు.

ప్రమాదానికి గల కారణాలను తెలుసుకొని బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలి.