Loading Time...
న్యూస్ EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
మెనూ

కరీంనగర్‌లో 307 క్వింటాళ్ల పీడీఎస్‌ బియ్యం పట్టివేత

Author BHARATHA VAASI | 29 Sep 2026, 04:21 PM | TELANGANA
కరీంనగర్‌లో 307 క్వింటాళ్ల పీడీఎస్‌ బియ్యం పట్టివేత

కరీంనగర్‌: నగరంలోని హనుమాన్‌ రైస్‌ మిల్‌ ఇండస్ట్రీలో 307 క్వింటాళ్ల పీడీఎస్‌ బియ్యాన్ని టాస్క్‌ఫోర్స్‌ ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. పీడీఎస్‌ బియ్యాన్ని పాలిష్‌ చేసి వివిధ బ్రాండ్ల పేర్లతో విక్రయిస్తున్నట్లు గుర్తించి రైస్‌మిల్‌ యజమాని కర్ణాకర్‌ను అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. అధికారి సతీష్‌ ఆధ్వర్యంలో తనిఖీలు నిర్వహించి బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు.