Loading Time...
న్యూస్ EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
మెనూ

భారీగా పెరిగిన బంగారం ధరలు

Author BHARATHA VAASI | 02 Oct 2026, 12:40 PM | TELANGANA
భారీగా పెరిగిన బంగారం ధరలు

హైదరాబాద్‌: బంగారం ధరలు శుక్రవారం భారీగా పెరిగాయి. హైదరాబాద్‌ బులియన్‌ మార్కెట్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,040 పెరిగి రూ.1,50,280కి చేరింది. 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.950 పెరిగి రూ.1,37,750గా నమోదైంది. కిలో వెండి ధర రూ.2,35,000 వద్ద కొనసాగుతోంది. తెలుగు రాష్ట్రాల్లో ప్రాంతాలను బట్టి ధరల్లో స్వల్ప మార్పులు ఉండొచ్చు.