Loading Time...
న్యూస్ EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
మెనూ

రూ.3.04 లక్షల కలప స్వాధీనం

Author syed Abzal pasha | 09 Oct 2026, 06:25 PM | Array
రూ.3.04 లక్షల కలప స్వాధీనం

వెంకటాపురం: ములుగు జిల్లా వెంకటాపురం మండలం సూరవీడు కాలనీలో అటవీ శాఖ అధికారులు రూ.3.04 లక్షల విలువైన కలపను స్వాధీనం చేసుకున్నారు. ఛత్తీస్‌గఢ్‌లోని కొత్తపల్లి నుంచి తరలించి, వరి పొలాల్లో దాచినట్లు సమాచారం అందడంతో దాడులు నిర్వహించి కలపను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం అటవీ డివిజన్‌ కార్యాలయానికి తరలించారు.