Loading Time...
న్యూస్ EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
మెనూ

జిల్లా మైనార్టీ వైస్ చైర్మన్‌గా మహమ్మద్ ముస్తఫా*

Author malyala karunakar | 10 Oct 2026, 08:44 AM | TELANGANA
జిల్లా మైనార్టీ వైస్ చైర్మన్‌గా మహమ్మద్ ముస్తఫా*

*జిల్లా మైనార్టీ వైస్ చైర్మన్‌గా మహమ్మద్ ముస్తఫా*

*ఆదిలాబాద్ భారత వాసి:* కాంగ్రెస్ పార్టీ జిల్లా మైనార్టీ వైస్ చైర్మన్ గా ఇచ్ఛోడ పట్టణానికి చెందిన సీనియర్ నాయకులు మహమ్మద్ ముస్తఫా నియమితులయ్యారు.

కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేస్తూ ఆయన చేస్తున్న కృషిని గుర్తిస్తూ ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షులు నరేష్ జాదవ్ జిల్లా మైనార్టీ డిపార్ట్మెంట్ కమిటీలో మహమ్మద్ ముస్తఫాకు చోటు కల్పించారు.

ఇవి కూడా చదవండి

తనపై నమ్మకంతో వైస్ చైర్మన్ పదవిని కట్టబెట్టిన డీసీసీ అధ్యక్షులు నరేష్ జాదవ్, బోథ్ నియోజకవర్గ ఇంచార్జీ ఆడె గజేందర్, మాజీ పార్లమెంట్ సభ్యులు సోయం బాపూరావు, ఆదిలాబాద్ జిల్లా మైనార్టీ చైర్మన్ షాహిద్ అలీ, మాజీ డీసీసీ అధ్యక్షులు సాజిద్ ఖాన్ గార్లకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. వైస్ చైర్మన్ గా నియమించిన తరుణంలో తనపై బాధ్యత మరింత పెరిగిందన్నారు.