Loading Time...
న్యూస్ EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
మెనూ

చెన్నూరు మండల కళాకారుల కార్యవర్గం ఎన్నిక!

Author Meda raju | 11 Oct 2026, 05:38 PM | Array
చెన్నూరు మండల కళాకారుల కార్యవర్గం ఎన్నిక!

మంచిర్యాల జిల్లా - చెన్నూరు, అక్టోబర్ 11 (ఆదివారం):స్థానిక పంచముఖ హనుమాన్ మందిరంలో సకల కళల కళాకారుల JAC రాష్ట్ర, జిల్లా కమిటీల ఆదేశాల మేరకు, వెంకటాచారి గారి సూచనతో చెన్నూరు మండల కళాకారుల సమావేశం ఘనంగా జరిగింది.
ఈ సమావేశంలో మండల నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమానికి గౌరవాధ్యక్షులు కట్ల శ్రీనివాసాచార్యులు గారు అధ్యక్షత వహించారు. చెన్నూరు మండలంలోని వివిధ గ్రామాల నుండి కళాకారులు హాజరయ్యారు.
అనంతరం నూతన సభ్యులను శాలువాలతో సన్మానించి అభినందించారు.