Loading Time...
న్యూస్ EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
మెనూ

మంచిర్యాల: కానిస్టేబుల్ మృతి.. జరిగింది ఇదే!

Author Meda raju | 16 Oct 2026, 12:04 PM | TELANGANA
మంచిర్యాల: కానిస్టేబుల్ మృతి.. జరిగింది ఇదే!

మంచిర్యాల: చెరువులో పడి నీల్వాయి PSలో కానిస్టేబుల్ మృతి చెందిన విషయం తెలిసిందే.
ఎస్పీ శ్యామ్ పటేల్ ప్రకారం.. చెన్నూర్ మండలం దుగ్నెపల్లికి చెందిన సమ్మయ్య (43) ఎప్పటిలాగే గురువారం ఉదయం వాకింగ్ కు వెళ్లాడు. మధ్యాహ్నం వరకు తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు చుట్టుపక్కల వెతికారు.
ఈ క్రమంలో గ్రామ సమీపంలోని నక్కచెరువులో మృతదేహం కనిపించింది.
దర్యాప్తు చేపట్టిన పోలీసులు, కాలు జారి పడి మృతి చెందినట్లు అనుమానిస్తున్నారు.