Loading Time...
న్యూస్ EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
మెనూ

వెంకంపేట గ్రామపంచాయతీ లో గ్రామసభ! గాంధీ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది. మత్తు పదర్థలాకై మరియు బాల్య వివాహలాకై ప్రతిజ్ఞ!

Author Meda raju | 02 Oct 2026, 10:49 AM | Array
వెంకంపేట గ్రామపంచాయతీ లో గ్రామసభ! గాంధీ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది. మత్తు పదర్థలాకై మరియు బాల్య వివాహలాకై ప్రతిజ్ఞ!

చెన్నూర్:వెంకంపేట గ్రామంలో గ్రామసభ సమావేశం
1)వి-బి -జీ -రామ్ జీ లో పనులు, 375 రకాల పనులు గురించి మరియు 125 రోజుల పని రోజుల గురించి.
2) జీ - పి - డి -పి పనుల ప్రణాళిక గురించి.
3)బాల్య వివాహాలు వాటి వలన నష్టాలు గురుంచి.
4) రూరల్ డోవలప్మెంట్ మరియు శానిటేషన్, పరిశుభ్రత గురించి.
5)ప్రగతి ప్రణాళికలకోసం.
6)గ్రామస్తాయి అభివృద్ధిప్రణాళికలు గుర్తించుడం.
7)పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్.
8) పీఎం కృషి సంచాయి యోజన.
9 ) జల సంచాయి యోజన.
గ్రామపంచాయతీ పరిధిలోని ప్రజలు,ప్రజా ప్రతినిధులు, సర్పంచ్, మరియు ఉపసర్పంచ్ గ్రామ కార్యదర్శి ఇ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది